వెరిఫికేషన్ తర్వాతే ఓటరు జాబితా ప్రకటించాలి : బీజేపీ నాయకులు

పూర్తి వెరిఫికేషన్ చేసిన తర్వాతే మున్సిపల్ ఫైనల్​ ఓటర్​ జాబితా ప్రకటించాలని బీజేపీ నాయకులు బుధవారం మున్సిపల్​ కమిషనర్​ శ్రావణిని కలిసి వినతిపత్రం అందజేశారు.