పిల్లలూ భోజనం ఎలా ఉంది

పిల్లలూ భోజనం ఎలా ఉం ది. మీ ఇంట్లో చేసినట్టుగానే రుచిగా ఉందా అంటూ కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శుక్రవారం మండలంలోని నీల్వాయి కస్తూర్బాగాంధీ బాలికల విద్యా లయాన్ని, వేమనపల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు.