ప్రకృతి సేధ్యంతో ఆదాయం.. ఆరోగ్యం

ప్రకృతి వ్యవసాయం చేస్తే స మాజానికి ఆరోగ్యాన్ని పంచడంతో పాటు రైతులకు తగిన ఆదాయం లభిస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ అన్నారు. నెన్నెల మం డలం జోగాపూర్‌ రైతు వేధికలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో డీఏవో పాల్గొని ప్రకృతి వ్యవసాయంలో మెలుకువలు, సాగు పద్ధతి గూర్చి వివరించారు. పంటల్లో విచక్షణ రహితంగా రసాయన ఎ రువుల వాడకంతో మట్టి సహజత్వాన్ని కోల్పోతుందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం పంట మార్పిడీ చేస్తూ సేంద్రీయ ఎరువులను వాడా లని సూచించారు.