AP Deputy CM Pawan Kalyan: కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పూర్తి వివరాలు ఇవే

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టును దర్శించుకొనున్నారు. అనతరం తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో అక్కడ నిర్మించనున్న భవనాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10గం.30ని. నుంచి 11 గం.30ని. మధ్య జరిగే పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.