బయోకాన్ ఆఫీసులో విషాదం: ఫోన్ మాట్లాడుతూ టెర్రస్ పైకి.. ఐదో అంతస్తు నుంచి పడి టెక్కీ మృతి!

బెంగళూరు నగరంలోని ప్రముఖ ఫార్మా సంస్థ బయోకాన్ బయోలాజిక్స్ లో విషాదం చోటుచేసుకుంది. కంపెనీ భవనం ఐదో అంతస్తు నుంచి పడి 26 ఏళ్ల ఓ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది................