తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్: జనవరి 3న పౌర్ణమి గరుడ సేవ రద్దు

కలియుగ దైవం శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక సూచన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో 2026, జనవరి 3న జరగనున్న పౌర్ణమి గరుడ సేవ రద్దు చేస్తున్నట్లు తెలిపింది టీటీడీ.