చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాల్లో..పులి కనిపించిందంటూ ..సోషల్ మీడియాలో ఫొటోలు చక్కర్లు

చొప్పదండి, కరీంనగర్ రూరల్ మండలాల్లో పెద్దపులి అడుగులు కనిపించడంతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా పెద్దపులి ఉందని ప్రకటించడంతో ‘ఇదిగో పులి.. అదిగో పులి’ అన్నట్లుగా ఇతర ప్రాంతాల్లోని పులుల ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.