అటవీ సంరక్షణలో అధికారులదే కీలక పాత్ర : మంత్రి కొండా సురేఖ

అటవీ సంరక్షణలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు. గురువారం ఆమె సెక్రటేయెట్ లో రాష్ట్ర అటవీ జూనియర్ అధికారుల సంఘం క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు.