Telangana: టెట్ ఎగ్జామ్ నిర్వహణకు సర్వం సిద్ధం.. జిల్లాల వారీగా పరీక్షల కేంద్రాల వివరాలు ఇవే!

Telangana TET Exam:తెలంగాణ టెట్ ఎగ్జామ్ నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జనవరి 3 నుంచి జనవరి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ , టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ ప్రకటన విడుదల చేశారు.