రోడ్డు నిబంధనలు పాటించేలా చూడండి : మంత్రి పొన్నం ప్రభాకర్

పేరెంట్స్ రోడ్డు నిబంధనలు పాటించేలా పిల్లలు చూడాలని, ఆ మేరకు వారి నుంచి హామీపత్రం తీసుకోవాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.