కాళేశ్వరం కోసం.. పాలమూరును పండబెట్టిన్రు!

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం గత బీఆర్ఎస్ పాలకులు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. అనుమతులు, పనులు, నిర్మాణ ఖర్చు సహా ప్రతి విషయంలో అడుగడుగునా వెనకపడేశారు.