ఢిల్లీలో కాలుష్యం.. ముంబైలో వర్షం!..కొత్త సంవత్సరం తొలిరోజున ప్రధాన నగరాల్లో మిక్స్‌‌డ్‌‌ వెదర్‌‌‌‌

న్యూఢిల్లీ: న్యూ ఇయర్ వేళ ఇటు ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోగా, అటు ముంబైలో వర్షం దంచికొట్టింది. ఆయా సిటీల్లో గురువారం మిక్స్‌‌డ్‌‌ వెదర్‌‌‌‌ కనిపించింది. దేశ రాజధానిలో ఎయిర్‌‌‌‌ క్వాలిటీ తీవ్ర స్థాయికి పడిపోయింది.