ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కోట్ల మద్యం తాగేశారు..రికార్డుస్థాయిలో లిక్కర్ విక్రయాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త ఏడాది ఖర్చు కోట్లు దాటింది. వేడుకల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేశారు. మద్యం ఏరులై పారగా.. చికెన్, మటన్‌ను క్వింటాళ్ల కొద్దీ కొనుగోలు చేశారు.