రాష్ట్ర భవిష్యత్ తాకట్టు పెట్టిన కేసీఆర్ : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.