TG TET Exams 2026 : రేపట్నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు

టీజీ టెట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు ప్రారంభమవుతాయి. జనవరి 20వ తేదీ వరకు 9 రోజుల్లో 15 సెషన్లలో జరగనున్నాయి. https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.