Cybercrime officials: శుభాకాంక్షల పేరుతో మోసాలకు పాల్పడతారు.. ఆ లింక్‌లు తెరవద్దు

కొత్త సంవత్సరాన్ని పురష్కరించుకొని సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడే అదకాశం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. అయితే... ప్రధానంగా శుభాకాంక్షల పేరుతో వచ్చే లింకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచిస్తున్నారు.