దుమ్మురేపిన మద్యం అమ్మకాలు!..ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డిసెంబర్ లోనే రూ.279 కోట్ల అమ్మకాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మద్యం అమ్మకాలు దుమ్మురేపాయి. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్స్ దారుల ఆధ్వర్యంలో లిక్కర్ షాపులు ప్రారంభమయ్యాయి.