సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన యాదాద్రి కలెక్టర్

రాష్ట్ర సచివాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా గురువారం సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని ఆయన ఛాంబర్‌లో యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంత రావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.