అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు : హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్

ఎవరైనా ఆఫీసర్లు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ హెచ్చరించారు. జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ, లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్ లోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.