మూడో రోజుకు చేరిన అధ్యయనోత్సవాలు.. యాదాద్రిలో వేద మంత్రోచ్ఛారణలతో వైభవంగా కార్యక్రమం
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన గురువారం ఉదయం రామావతారంలో, సాయంత్రం తిరువేంకటపతిగా నారసింహుడు భక్తులకు దర్శనమిచ్చారు.
జనవరి 2, 2026
0