కరీంనగర్ జిల్లాలో బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య
బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. చొప్పదండి మండలం రుక్మాపూర్ కు చెందిన ఏముండ్ల రాము(18), రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.