సింగరేణిలో అధికారుల సమస్యలు పరిష్కరించాలి : పెద్ది నర్సింహులు

సింగరేణి అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోల్​మైన్స్​ఆఫీసర్స్​ అసోసియేషన్ ఆఫ్​ఇండియా(సీఎంఓఏఐ) సింగరేణి బ్రాంచ్​సెంట్రల్​జనరల్​సెక్రటరీ పెద్ది నర్సింహులు, వైస్​ ప్రెసిడెంట్​ పొనుగోటి శ్రీనివాస్​కోరారు.