గ్రామాల అభివృద్ధికి పట్టుదలతో పనిచేయండి : సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి
ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు