ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్‌లు అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సిర్పూర్(టి) మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలోని సర్వే నంబరు 47లో గల 14.08 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు అక్రమ పట్టా చేశారని దానిని రద్దు చేయాలని గ్రామానికి చెందిన మల్లయ్య, ఊశాలు వినతి పత్రం సమర్పించారు.