Minister Satya kumar: తొలిసారి పారా మెడికల్‌ విద్యార్థులకు సప్లి పరీక్షలు

రాష్ట్రంలోని పారా మెడికల్‌ కోర్సుల విద్యార్థులకు ప్రభుత్వం తొలిసారిగా సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.