నల్గొండ జిల్లా కలెక్టర్గా బడుగు చంద్రశేఖర్.. ప్రస్తుత కలెక్టర్ ఇలా త్రిపాఠి నిజామాబాద్కు బదిలీ

నల్గొండ జిల్లా నూతన కలెక్టర్‌‌గా బడుగు చంద్రశేఖర్​ నియమితులయ్యారు. సంగారెడ్డి జిల్లా లోకల్​ బాడీస్​అదనపు కలెక్టర్‌‌గా పనిచేస్తున్న ఆయన్ని నల్గొండ కలెక్టర్‌‌గా ప్రభుత్వం నియమించింది.