పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ రాహుల్ రాజ్సూచించారు. మంగళవారం తెలంగాణ గణిత ఫోరం మెదక్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన పదో తరగతి విద్యార్థులకు గణిత టాలెంట్ టెస్ట్ నిర్వహించారు.