యాదగిరిగుట్టలో ప్రధానార్చకులు కాండూరికి స్థానాచార్యులుగా అదనపు బాధ్యతలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ప్రధానార్చకులుగా విధులు నిర్వర్తిస్తున్న కాండూరి వెంకటాచార్యులుకు ఆలయ స్థానాచార్యులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. దీనికి సంబంధించి దేవస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.