న్యూఇయర్లో ఫుల్ కిక్..భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఒక్కరోజులో రూ.7 కోట్ల మద్యం సేల్స్

కోల్ బెల్ట్ ఏరియాలో మద్యం సేల్స్ కిక్ నిచ్చాయి. ఒక్క రోజులోనే భూపాలపల్లి ఎక్సైజ్​సూపరిండెంట్ పరిధిలోని భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కలిపి రూ.7 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.