ప్రాణహితకు డీపీఆర్.. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముమ్మరంగా సర్వే

ప్రాణహిత ప్రాజెక్ట్ కు ప్రాణం పోసేందుకు రాష్ట్ర సర్కార్ నిర్ణయించి.. డీపీఆర్ కోసం డ్రోన్ సర్వేకు శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పక్కన పెట్టగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్లీ చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో చెప్పిన విధంగా ఆచరణలో చేసి చూపుతోంది.