రేపు ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ ముత్యాల ముగ్గుల పోటీలు

Muggulu comptation సంక్రాంతిని పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ ఏటా మాదిరి ఈ ఏడాదీ ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించ నుంది. విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనుంది.