తిరుపతి శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో అర్ధరాత్రి హైడ్రామా.. గోపురం ఎక్క వింత కోరికై

ఓ తాగుబోతు ఆలయ శిఖరం ఎక్కాడు. అంతకంటే ముందు అతడు ఆలయంలోకి చొరబడ్డాడు. అదేదో ఆషామాషీ ఆలయం కాదు. తిరుపతిలోని ప్రసిద్ధ గోవిందరాజస్వామి గుడి. ఆలయ మహాద్వారం నుంచే లోపలికి వెళ్లాడు అజ్ఞాత వ్యక్తి . సెక్యూరిటీ బాగా ఉండే ఈ టెంపుల్‌లోకి ఒక తాగుబోతు ఎలా వచ్చాడు?