అక్కడికి ఎలా ఎక్కావురా..? 90 కోసం.. తిరుపతిలో గుడి గోపురం ఎక్కి మందుబాబు హల్చల్..

తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు హల్చల్ చేశాడు. శనివారం ( జనవరి 3 ) తెల్లవారుజామున ఆలయంలోని భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ప్రవేశించిన మందుబాబు సిబ్బందికి చుక్కలు చూపించాడు. విజిలెన్స్