పుకార్లన్నింటికీ ముగింపు.. బయటపడ్డ రెహన్ వాద్రా - అవివా బేగ్‌ నిశ్చితార్థం మొదటి ఫోటో..!

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, పార్లమెంటు సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కుమారుడు రెహన్ వాద్రా డిసెంబర్ 29, 2025న అవివా బేగ్ తో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి వివాహం గురించి సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి. నిశ్చితార్థం తర్వాత రెహన్ వాద్రా అవివా బేగ్ తో తన మొదటి ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.