Home Minister Anitha: చంద్రబాబు దార్శనికత, లోకేశ్ నిబద్ధతతో పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానంలో..:అనిత

జగన్ హయాంలో వేధింపులు, కక్ష సాధింపులతో పాలన పతనావస్థకు చేరిందని ఏపీ హోంమంత్రి అనిత విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి పరంగా ముందుకు దూసుకెళ్తుందని వెల్లడించారు.