IND vs NZ: అతను టీమిండియాలో దండగ.. ఆ బౌలర్ ప్లేస్‌లో షమీని ఎంపిక చేయాల్సింది: నెటిజన్స్

ప్రసిద్ కృష్ణ భారత జట్టులో ఎందుకు అని ప్రశిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్ ల్లో 6కి పైగా ఎకానమీ.. వన్డేల్లో 8 కి పైగా ఎకానమీ ఉన్న ప్రసిద్ ను ఎంపిక చేసి షమీకి అన్యాయం చేస్తున్నారని నెటిజన్స్ సెలక్టర్లపై మండిపడుతున్నారు.