బ్రెజిల్ లో బస్సు, ట్రక్కు ఢీ.. 11 మంది మృతి

రియోడిజనిరో: బ్రెజిల్​లో ఘోర ప్రమాదం జరిగింది. ఇసుక లోడ్‌‌తో వస్తున్న ట్రక్కు, బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది స్పాట్ లోనే చనిపోయారు.