నియంతలతో ఎలా డీల్ చేయాలో అమెరికాకు బాగా తెలుసని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొదిమిర్ జెలెన్ స్కీ అన్నారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుపై స్పందిస్తూ ఆయన ఈ కామెంట్లు చేశారు. యూరోపియన్ నేషనల్ సెక్యూరిటీ సలహాదారులతో జెలెన్ స్కీ ఆదివారం భేటీ అయ్యారు.