Virat Kohli: ఎయిర్ పోర్ట్‌లో చుట్టుముట్టిన ఫ్యాన్స్.. కార్ ఎక్కడానికి నానా ఇబ్బందులు పడిన కోహ్లీ.. వీడియో వైరల్

కఠినమైన భద్రత ఉన్నప్పటికీ కోహ్లీ కార్ ఎక్కడానికి ఇబ్బంది పడ్డాడు. టెర్మినల్ నుండి బయటకు వెళ్లినప్పుడు ఫ్యాన్స్ అతనిని చూడటానికి పరుగెత్తడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. చివరికి కోహ్లీ తన కారు దగ్గరకు సేఫ్ గా సెక్యూరిటీ సహాయం అవసరమైంది.