2007 World Cup: అప్పుడు వరల్డ్ కప్ హీరో.. ఇప్పుడు రియల్ హీరో.. వీధుల్లో గస్తీ కాస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్
ప్రస్తుతం జోగిందర్ హర్యానా వీధుల్లో తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నాడు. గస్తీ కాస్తూ పవర్ ఫుల్ పోలీస్ గా తయారయ్యాడు. స్పోర్ట్స్ కోటాలో జోగిందర్ పోలీస్ ఉద్యోగం సంపాదించాడు.