బోధన్ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయాలి

బోధన్ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరవేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్​కులాచారి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం బోధన్​ పట్టణంలోని ఎంపీఆర్ ఆఫీస్​లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.