Stock Market: నాలుగో రోజూ తప్పని నష్టాలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నెగిటివ్‌గా మారాయి. మరోవైపు క్రూడాయిల్ ధరలు పెరగడం కూడా సూచీలను వెనక్కి లాగుతోంది. మెటల్ సెక్టార్ భారీ నష్టాల్లో ఉంది. మరోవైపు ఐటీ రంగ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి.