కల్వకుర్తి నియోజకవర్గంలో జనవరి14 న గ్రామాల్లో ముగ్గుల పోటీలు

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఈనెల 14న ఉదయం 9 గంటలకు ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్​మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.