KCR: అమ్మ.. బాగున్నరా! మంత్రులను ఆత్మీయంగా పలుకరించిన KCR

తెలంగాణ రాజకీయాల్లో అరుదైన, ఆహ్లాదకరమైన పరిణామం చోటుచేసుకుంది. రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి, సంప్రదాయానికి పట్టం కడుతూ రాష్ట్ర మంత్రులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.