గొర్ల మందపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్..28 జీవాలు మృతి..నారాయణపేట జిల్లాలో ఘటన

లక్సెట్టిపేట, వెలుగు: గొర్ల మందపైకి ట్రాక్టర్​ దూసుకెళ్లడంతో 28 జీవాలు మృత్యువాతపడ్డాయి. ఎస్సై గోపతి సురేశ్​తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా అశోక్ నగర్ కు చెందిన గజలప్ప తన గొర్రెలను మేత కోసం గ్రామాల్లో తిప్పుతున్నాడు.