రవాణా శాఖ వార్షిక ఆదాయం రూ. 5142 కోట్లు : రవాణా అధికారులు

రాష్ట్ర రవాణా శాఖ రూ.5,142 కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జించింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రూ.6,165 కోట్ల వార్షిక ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.5,142 కోట్ల ఆదాయాన్ని పొందింది. 83 శాతం లక్ష్యాన్ని సాధించామని సోమవారం రవాణా అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.