ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగుపై రైతుల అనాసక్తి

ఒక్కసారి నాటితే నాలుగేళ్ల తర్వాత నుంచి 35 ఏళ్లపాటు ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్ పామ్ సాగుపై రైతులు అనాసక్తి చూపుతున్నారు. అవగాహన లేక కొందరు, ఆదాయం వస్తుందో లేదోనన్న అపనమ్మకంతో మరికొందరు సాగుకు వెనుకాడుతున్నారు.