కార్పొరేటర్లు చేజారకుండా..! ఇవాళ కేటీఆర్ ఖమ్మం పర్యటన

మున్సిపల్ ఎన్నికలకు ముందు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీలోని చిక్కుముళ్లను సరి చేసుకోవడంపై బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ దృష్టిపెట్టారు. ఖమ్మం కార్పొరేషన్​ లో పార్టీ కార్పొరేటర్లు చేజారకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.