డీఎస్సీ–2023 టీచర్లకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.