అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలి... కనీస వేతనం రూ.35 వేలు ఇయ్యాలి
బషీర్బాగ్, వెలుగు: ధూప, దీప, నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వానికి అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ విజ్ఞప్తి చేశారు. అర్చకుల న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం